తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో రేపు తిరుపతిలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 159 పోస్టుల భర్తీకి ముఖాముఖి జరగనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో రేపు మెగా ఉద్యోగ మేళా


