విశాఖ పోలీస్ కమిషనరేట్లో నిన్న101 ప్రజా ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నామన్నారు. చట్టపరంగా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. PGRSలో ఒకసారి నమోదైన ఫిర్యాదు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ సీపీ కార్యాలయానికి 101 ఫిర్యాదులు


