హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా డీసీఈబీ సెక్రటరీగా వెంకటరమణారావు

E.G: జిల్లా డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీగా దొంతమూరు హైస్కూల్ గెజిటెడ్ HM కొండపల్లి వెంకటరమణారావును నియమిస్తూ DEO కంది వాసుదేవరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో రమణారావును ఏపీ HM సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు కోలా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగిన రామారావు అభినందించారు.