హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పదవుల కోసం టీడీపీ-జనసేన ప్రయత్నాలు

KKD: పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు TDP నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక స్థానాన్ని జనసేన కోరుతున్నప్పటికీ, రెండింట్లోనూ తమకే పట్టు ఉందని TDP వాదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. సామర్లకోట SC జనరల్, పెద్దాపురం జనరల్‌కు ఛైర్మన్ పదవులు ఖరారయ్యాయి. దీంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది.