హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో జెర్రిపోతు కలకలం

TPT: బాలాజీనగర్‌కు సమీపంలోని వకుళమాత అతిథిగృహం వద్ద జెర్రిపోతు కలకలం సృష్టించింది. అతిథిగృహంలోకి పాము వచ్చినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న TTD అటవీ ఉద్యోగి భాస్కర్ నాయుడు తొమ్మిదడుగుల జెర్రిపోతును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.