హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాహుల్ తీరును ఖండిస్తూ బీజేపీ ధర్నా

SKLM: మహిళా పోలీసు అధికారిణి పట్ల రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలకు నిరసనగా శ్రీకాకుళంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ధర్నా నిర్వహించారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూర నేతృత్వంలో ఇందిరా గాంధీ విజ్ఞాన భవన్ వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు జిల్లా BJP అధ్యక్షుడు తేజేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.