హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్.. కూటమిలో భారీ చేరికలు

కోనసీమ: రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లిలో సోమవారం YCPకి చెందిన 60 మంది TDPలో చేరారు. TDP నేత వాసంశెట్టి సత్యం, AMC ఛైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, మండల అధ్యక్షుడు శ్రీనుబాబు సమక్షంలో చేరికలు జరిగాయి. మరోవైపు జనసేన ఇంఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 20 మంది జనసేనలో చేరారు. దీంతో కూటమి మరింత బలపడిందని సత్యం పేర్కొన్నారు.