GNTR: సీఐఐ ప్రాంతీయ సదస్సు ఈ నెల 16న ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో జరుగుతుందని కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. సదస్సుకు వచ్చే అతిథుల వివరాలు సేకరించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 16న సీఐఐ ప్రాంతీయ సదస్సు


