హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట పురపాలక సంఘం టీడీపీ అభ్యర్థిగా గుప్త?

PLD: నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ పదవి ఓసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో అభ్యర్థిత్వంపై ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఇప్పటికే నాదసరపు సుబ్బరాయ గుప్తా పేరును ప్రకటించడంతో ఆయన అభ్యర్థిత్వంపై చర్చ జోరందుకుంది. రాజకీయ అనుభవం, ఆర్థిక బలం ఉన్న సుబ్బరాయ గుప్తాకే టీడీపీ టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.