సత్యసాయి: పెనుకొండలో మంగళవారం మంత్రి సవిత పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏడీ కార్యాలయంలో ఐదు మండలాల రైతులకు అగ్రికల్చర్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారులకు ఇంటి పొజిషన్ పత్రాలు అందజేస్తారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి సవిత నేటి షెడ్యూల్


