NDL: బేతంచర్ల మండలం గూటుపల్లె సమీపంలో నీటి ట్యాంకర్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన డ్రైవర్ హర్ధన్ (24) మృతి చెందాడు. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఆయన విధుల్లో భాగంగా ట్యాంకర్‌తో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ రమేశ్‌బాబు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా హర్ధన్ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నీటి ట్యాంకర్ ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి


