హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నను హత్య చేసిన తమ్ముడి అరెస్ట్

NDL: గడివేముల (M) బిలకలగూడూరులో అన్న సుంకన్న (34)ను కొడవలితో నరికి హత్య చేసిన తమ్ముడు గోలుసన్న (30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడి భార్య సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భార్య విషయంలో విభేదాలు, పోలీసుల గురించి అడిగిన అంశం హత్యకు కారణమైనట్లు సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.