E.G: సీతానగరం మండలం ఇనుగంటివారిపేట వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తేనెటీగల దాడిలో ఏపుగంటి భీమరాజు (50) మృతిచెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. పనికి తీసుకెళ్లిన రైతు బిక్కిన పార్థసారథి ఇంటి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు సమస్యను పరిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువులు నిరసన


