VSP: గాజువాక సోనో విజన్ గోదాంలో నిన్న ఘోర ప్రమాదం జరిగింది. దసరా సేల్స్ రద్దీలో భారీ ఫ్రిడ్జ్ పడి రాంబిల్లికి చెందిన కళాసి రాజు మృతి చెందాడు. భద్రతా చర్యలు గాలికొదిలేయడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గాజువాక సోనో విజన్ గోదాంలో కార్మికుడు మృతి


