హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలిక ఫొటోల వైరల్ కేసులో ముగ్గురు అరెస్ట్

SKLM: ఎచ్చెర్ల మండలంలో ఓ బాలిక ఫొటోలను వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాయిని శ్రీరామ్ (22), పెంటిమాని సురేష్ (23), పెంటిమాని జోషు (21)లను అరెస్ట్ చేసి , వారి నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అవతారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.