హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదుపుతప్పి బోల్తాపడిన కారు..

NDL: పాణ్యంలో విజయానికేతన్ స్కూల్ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.