విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం యూజీ, పీజీ పరీక్షల నోటిఫికేషన్ నిన్న విడుదల చేసింది. దరఖాస్తుకు నవంబరు 14 గడువు కాగా, అపరాధ రుసుంతో నవంబరు 20 వరకు చెల్లించవచ్చని సంచాలకులు ఆచార్య డీఏ నాయుడు తెలిపారు. యూజీ, పీజీ పరీక్షల టైమ్ టేబుల్‌ను డిసెంబరు 1న ప్రకటిస్తామని, వివరాలకు http://www.andhrauniversity.edu.in వెబ్‌సైటును చూడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూ దూరవిద్య నోటిఫికేషన్ విడుదల


