TPT: తిరుపతి స్విమ్స్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో ఖాళీ సీట్లకు ఈనెల 16న ఉదయం 8.30 గంటలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్లు, పూర్తి ఫీజుతో హాజరుకావాలని స్విమ్స్ రిజిస్ట్రార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సులకు కౌన్సెలింగ్


