సత్యసాయి: అనంతపురం, సత్యసాయి జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. అనంతపురం జిల్లాలో గుత్తి ఎస్సీ మహిళ, గుంతకల్లు బీసీ మహిళ, తాడిపత్రి బీసీ జనరల్, కళ్యాణదుర్గం మహిళ జనరల్, రాయదుర్గం జనరల్‌గా కేటాయించారు. సత్యసాయి జిల్లాలో కదిరి బీసీ మహిళ కాగా హిందూపురం, మడకశిర, పుట్టపర్తి, పెనుకొండ బీసీ జనరల్‌గా, ధర్మవరం జనరల్‌గా రిజర్వ్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు


