హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ‌లో సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుంది: ఎమ్మెల్యే

PPM: కూటమి ప్రబుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరుతున్నారని MLA బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం ఆయన సమక్షంలో స్దానిక లక్ష్మీనారాయణపురంలో YCPకి చెందిన 50 కుటుంబాలు TDPలో చేరాయి. వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.TDPలో అందరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.