హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం

NDL: శ్రీశైలం దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఏడాది పాలనలో పలు అభివృద్ధి నిర్ణయాలు తీసుకున్నట్లు ఛైర్మన్ రమేశ్ నాయుడు తెలిపారు. సోమవారం దేవస్థానం అభివృద్ధి వివరాలను వెల్లడించారు. పాలనలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టామని, చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించామని చెప్పారు. స్పర్శ, అతిశీఘ్ర దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత లడ్డూలు అందిస్తున్నట్లు వివరించారు.