హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొన్నెకల్లు–గరికపాడు రహదారికి శంకుస్థాపన

GNTR: పొన్నెకల్లు నుంచి గరికపాడు వరకు రూ.2.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.