VZM: రూ.58.50 లక్షల MP LADS నిధులతో స్దానిక గోషా ఆసుపత్రిలో నూతన లిస్ట్‌ను సోమవారం MP కలిశెట్టి అప్పలనాయుడు,MLA అదితి గజపతిరాజు ప్రారంభించారు.అనంతరం గర్భిణీలతో మాట్లాడి ఆసుపత్రి సేవలపై అడిగి తెలుసుకున్నారు.రోగులు,గర్భిణీలు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో NTR హెల్త్ యూనివర్సిటీ EC మెంబర్ నాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోషా ఆసుపత్రిలో నూతన లిఫ్ట్ ప్రారంభం


