VSP: సెమ్స్ శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో ఉపాధి కల్పిస్తున్నట్లు సీవోవో గోపీకృష్ణ తెలిపారు. టొయోటా, సెమ్స్ సంయుక్తంగా సీఎస్ఆర్ నిధులతో కోర్సు నిర్వహిస్తున్నాయి. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చేసిన 18-25 ఏళ్ల యువతకు భోజన, వసతి, యూనిఫారం ఉచితమని, నేటి నుంచి ఈనెల 20లోగా 7794840934 రిజిస్టర్ చేసుకోవాలని, శిక్షణ అక్టోబరు 26 నుంచి ప్రారంభమవుతుంది
ఆంధ్రప్రదేశ్
ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం


