ATP: జిల్లాలో ప్రతి భూమిలోనూ పెళ్లిటైజ్డ్ పిఎండిఎస్ పద్ధతిలో పంటల సాగు చేపట్టాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీసీ ద్వారా వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. రైతులు ఏ పంటలు వేసినా ఏపీసిఎన్ఎఫ్ పద్ధతులు పాటించాలన్నారు. ఖరీఫ్ 2026 ఈ-పంట నమోదును వేగవంతం చేసి ఈకేవైసి పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
PMDSలో పంటల సాగు చేపట్టాలి: కలెక్టర్


