హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఏయూలో జాబ్ మేళా

VSP: ఆంధ్రా యూనివర్సిటీ కెరీర్ సెంటర్లో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీఫ్ సుబ్బిరెడ్డి తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్, బ్లూస్టార్, డైకిన్, అపోలో ఫార్మసీ సంస్థల్లో 1,305 ఖాళీలు భర్తీ చేయనున్నారు. పది నుంచి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వరకు చదివిన 16-45 ఏళ్ల వారు అర్హులని, నెలకు రూ.12 వేల నుంచి రూ.40 వేల వేతనం ఉంటుందన్నారు.