VZM: స్దానిక R&B రైతుబజార్‌లో సోమవారం జిల్లా పౌర సరఫరాల సంస్ద మేనేజర్ శాంతి ధరణి పేరుతో ఫోర్టిఫైడ్ బియ్యం విక్రయాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా BPT బియ్యం కిలో రూ.49, KNM బియ్యం రూ.50 కి విక్రయిస్తున్నట్లు తెలిపారు.ఆమె మాట్లాడుతూ ఐరన్,ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పోషకాలతో కూడిన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫోర్టిఫైడ్ బియ్యం విక్రయాలు ప్రారంభం


