హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు

VZM: ఏపీ ఓపెన్‌ స్కూల్స్‌ 2026-27 విద్యాసంవత్సరానికి టెన్త్,ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు DEO మాణిక్యం నాయుడు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం సమీప ఓపెన్‌ స్కూల్‌ కేంద్రంలో ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించి ఫీజు చెల్లించాలన్నారు.