హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయండి: కలెక్టర్

PLD: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల సామగ్రి, పోస్టల్ బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ పత్రాల ముద్రణ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.