హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నూకాలమ్మ ఆలయంలో భక్తుల భజనలు

AKP: నర్సీపట్నం నూకాలమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా గత రాత్రి భవానీ భక్తులు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. భక్తులంతా ఒకచోట చేరి అమ్మవారిని స్మరిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. నామస్మరణ, భజనలతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది.