హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు నాని ఎంపిక

AKP: పాయకరావుపేట మండలం మంగవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థి నాని జాన్పాల్ రాష్ట్రస్థాయి అండర్‌-14 ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. కోటవురట్లలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం సాధించాడు.వచ్చే నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి,వ్యాయామ ఉపాధ్యాయుడు ఎన్.రవికుమార్ నిన్న తెలిపారు.