హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో 16న ఉచిత గుండె వైద్య శిబిరం

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోనీ కాకతీయ విద్యానికేతన్ పాఠశాలలో యూటీఎఫ్‌, ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 16న ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నారు. మార్క్ ఆసుపత్రి సహకారంతో షుగర్, బీపీ మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి తెలిపారు.