VZM: నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి మంగళవారం ఉ.9 గంకు భోగాపురం DRDA కార్యాలయాలంలో జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభిస్తారు. 3:30 కు చేపల కంచేరులో రూ.12 లక్షల నిదులతో మత్స్యకారుల సామాజిక భవనం భూమి పూజ చేస్తారు. 4:10 కు ముక్కంలో, 4:30 కు కొండ్రాజుపాలెంలో, 5:10కు తిప్పలవలసలో, 5:45కు పులిగడ్డలో 8629 మంది మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు


