హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదపవనిలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

ప్రకాశం: లింగసముద్రం(M) పెద్ద పవనిలో సోమవారం రాత్రి మంత్రి స్వామి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరావు సమక్షంలో వైసీపీని వీడి 70 కుటుంబాలు టీడీపీలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకు మంత్రి స్వామి టీడీపీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు. గ్రామీణ ప్రాంతాలలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం మంచిదన్నారు.