హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 14న 'కౌశలం' ద్వారా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమదాల వలస మున్సిపల్ కమిషనర్ టి.రవి, అర్బన్ వార్డు అధికారి కె.ఈశ్వరరావు తెలిపారు. బీఈ, బీటెక్, మెకానికల్ డిప్లొమా చేసినవారు మాత్రమే పాల్గొనాలన్నారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందన్నారు.