PLD: నకరికల్లు(M) దేచవరం గ్రామానికి చెందిన కొండ వెంకటేశ్వర్ రెడ్డి, మండల వైసీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ జిలానీ తండ్రి షేక్ మస్తాన్ వలి, రాజుపాలెం(M) కొత్త భోదనం గ్రామానికి చెందిన వేముల గురవారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి వారి నివాసాలకు వెళ్లి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
మృతులకు నివాళులర్పించిన డాక్టర్ గజ్జల


