హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు విని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.