హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

KDP: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఓటరు జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ, ఎన్నికల సామగ్రి సిద్ధం వంటి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.