హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాగలమర్రి నూతన ఎస్సైగా నాగేంద్ర

NDL: చాగలమర్రి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా జి. నాగేంద్ర ప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.