హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప రూరల్‌కు కొత్త సీఐ

KDP: కడప రూరల్ సర్కిల్ నూతన సీఐగా ఎస్.కే. రోషన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాయచోటి రూరల్ సర్కిల్‌తోపాటు పెండ్లిమర్రి, వీఎన్‌పల్లి పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. తన పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.