KRNL: ఆదోని ASP జయ శర్మను దివ్యాంగుల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా వైసీపీ దివ్యాంగుల విభాగం ఆదోని అధ్యక్షుడు హనుమంత రెడ్డి దివ్యాంగుల సమస్యలు,హక్కులు,సంక్షేమం,సమాన అవకాశాలపై చర్చించారు.సమస్యల పరిష్కారానికి సహకరించాలని ASPని కోరారు. కార్యక్రమంలో వీరాంజనేయులు,దుగ్యప్ప, ఫాతిమా,పక్కిరప్ప,వీరేంద్ర పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ASP జయను సన్మానించిన దివ్యాంగులు


