NDL: పాణ్యం క్లస్టర్ ఆసుపత్రిలో ఈ నెల 13న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి శిబిరాన్ని ప్రారంభిస్తారని CHC వైద్యుడు డాక్టర్ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. DCHC డాక్టర్ లలితతో పాటు ఎంపీడీవో, తహశీల్దార్ హాజరవుతారని పేర్కొన్నారు. రోగులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోండి: ఎమ్మెల్యే


