కృష్ణా: పమిడిముక్కల మండలం ఐనంపూడిలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అందజేశారు. రాజముద్రతో పాస్ పుస్తకాలను అందించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిదేనని ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా కొడుకులా అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన MLA


