హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐడీ కార్డులు పంపిణీ చేసిన పిన్నెల్లి

PLD: మాచర్లలోని వైసీపీ కార్యాలయంలో 24వ వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, పార్టీని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించారు.