హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడూరు పోలీస్ స్టేషన్ ఎస్సై బదిలీ

కృష్ణా జిల్లాలో SP విద్యాసాగర్ నాయుడు ఐదుగురు ఎస్సైలను బదిలీ చేశారు. ఈ క్రమంలో కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న కె.చాణిక్య బదిలీ అయ్యారు. చాణిక్యను మచిలీపట్నం ఆర్.ఆర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బందరు సీసీఎస్-1 ఎస్సైగా పనిచేస్తున్న కే.నాగరాజును కోడూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.