కృష్ణా: అవనిగడ్డ తరహాలోనే పెడనలోనూ గిరిజన తెగకు చెందిన వారిని పనుల్లో పెట్టుకుని బందీలుగా ఉంచారన్న ఆరోపణలు కలకలం రేపాయి. సంఘం నాయకుడు డేవిడ్ మచిలీపట్నం ఆర్డీఓకు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. పెడన MRO వహీదా రెహమాన్, ఎస్సై గంట్ల సత్యనారాయణ నిన్న క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, బాధితుల నుంచి వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన తెగల బందీ వ్యవహారంపై అధికారుల ఆరా!


