KRNL: ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలో HAM పథకం కింద పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, HDPE తాగునీటి పైప్‌లైన్లు నిర్మించనున్నారు. ప్రహరీ గోడలు, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేయనున్నారు. ప్రతి వార్డులో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం


