NTR: మైలవరం మండలంలో 2021లో జరిగిన MPTC ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. మండలంలోని మొత్తం 19 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మండల పరిషత్‌పై వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధించింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో అప్పటి ఫలితాలు పునరావృతమవుతాయా లేక రాజకీయ సమీకరణాలు మారుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
మైలవరం MPTC ఎన్నికలో విజయం ఎవరిదో?


