హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దసరా ఉత్సవాలు.. రోజు ప్రశాంతంగా దర్శనాలు

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రెండో రోజు వైభవంగా సాగాయి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారు భక్తులకు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. నిన్న ఒక్క రోజే 1,29,118 వేలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో రోజు ప్రశాంతంగా, భక్తులకు ఎటువంటి తోపులాట లేకుండా క్యూ లైన్‌ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.