NTR: విజయవాడ పున్నమి ఘాట్‌లో ఈనెల 13 నుంచి 31 వరకు జాతీయ సరస్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాకు హాజరుకావాలని మంత్రి నారా లోకేశ్‌ను సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, మెప్మా ఎండీ జి.బాలకృష్ణ ఆహ్వానించారు. NTR జిల్లా డీఆర్‌డీఏ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పనతో కలిసి లోకేశ్‌కు నిన్న ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో సరస్ మేళా.. మంత్రి లోకేశ్‌కు ఆహ్వానం


